ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా వరంగల్‌లో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం లక్ష్మి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్‌పర్సన్ సారంగపాణి హాజరయ్యారు.
అలాగే సీపీ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్లు జి. సంధ్యారాణి, వైవి గణేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రజా పాలన కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు, కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments