ePaper
Saturday, June 27, 2026

నల్లగొండ నాలుగు హత్యల కేసులో వీడిన మిస్టరీ..!

చీకటి వెలుగు నల్లగొండ

కుటుంబ ఆస్తి వివాదమే హత్యలకు కారణమని పోలీసుల నిర్ధారణ
హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు అల్లుడి అక్క కలిసి కుట్ర పన్నినట్లు గుర్తింపు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీషీటర్లతో హత్యలు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడిహత్యకు గురైనవారు సుల్తాన్ (45), హసీన (40), ముజమిల్ (20), అక్సర (11).హసీన పేరుపై కోటి రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం..! ఆస్తిని ఇతరులకు కాకుండా సుల్తాన్ పిల్లలకు ఇవ్వాలనే నిర్ణయంపై కక్ష పెంచుకున్నట్లు అనుమానం.సుపారీ ఇచ్చి దారుణ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తింపు.పోస్టుమార్టం నివేదికలో భయానక విషయాలు.సుల్తాన్ శరీరంపై 6 కత్తిపోట్లు.హసీనపై 7 కత్తిపోట్లు అక్సరపై 9 కత్తిపోట్లుముజమిల్‌పై ఏకంగా 16 కత్తిపోట్లు..! హంతకులకు భయపడి మంచం కింద దాక్కున్న అక్సరను బయటకు లాగి హత్య చేసినట్లు అనుమానం.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం..!


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!