ePaper
Tuesday, April 28, 2026

సమాచార శాఖకు కొత్త స్పెషల్ కమిషనర్..

సమాచార పౌర సంబంధాల శాఖ (IPR) ప్రత్యేక కమిషనర్‌గా జీ ముకుందా రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ఉన్న ముకుందా రెడ్డిని ఈ పదవికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదివారం ఆయన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌తో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు.

ఈ నియామకం పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!