నల్లగొండ జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్న లింగయ్య, ఆయనతో కొంతసేపు చర్చలు జరిపినట్లు సమాచారం.
జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు లింగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments