ePaper
Friday, June 19, 2026

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.

అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన భాస్కరరావు మరణం పట్ల రాజకీయ వర్గాలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అనేక సంవత్సరాల పాటు ప్రజాసేవలో ఉన్న ఆయన సేవలను పలువురు స్మరించుకుంటున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!