ePaper
Monday, May 4, 2026

వరంగల్‌లో ఉగాది డైరీ ఆవిష్కరణ.. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా విడుదల

వరంగల్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనిట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన “ఉగాది పరాభవనామ సంవత్సరం” డైరీని మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు సంవత్సరానికి అనుగుణంగా డైరీ రూపొందించడం అభినందనీయమని తెలిపారు.

వరంగల్ ఐజేయూ యూనియన్ తీసుకున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ఆమె ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ మరియు సభ్యులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!