గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ టి. వెంకన్న శుక్రవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న, పోలీస్ కమిషనర్‌కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మర్యాదపూర్వక సమావేశంలో పరస్పర అభినందనలు తెలుపుకుంటూ నగర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments