వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ కొలనుపాక కుమారస్వామికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రూపొందించిన “ఉగాది డైరీ–2026”ను అందజేశారు.
ఈ డైరీని వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ అందించారు.
టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ డైరీ జర్నలిస్టు వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments