ePaper
Sunday, April 19, 2026

రేపే రైతు భరోసా రెండో విడత

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను రేపు (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది.

ఈ విడతలో సుమారు 45 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే మొదటి విడతలో రైతులకు సాయం అందించగా, రెండో విడతలో మరింత మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

రైతులకు పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!