చీకటి వెలుగు నల్గొండ,
నల్గొండ నగర బిఆర్ఎస్ (BRS) పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోనగిరి దేవేందర్ చేత కేక్ కట్ చేయించి, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.
నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మారగోని గణేష్ రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి,దేప వెంకట్ రెడ్డి, తుమ్మల లింగస్వామి,దొడ్డి రమేష్ బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, గుండెబోయిన జంగయ్య, అల్లి శివశంకర్, రాజు రాజేందర్, కోట్ల జయపాల్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments