నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌తో కంచర్ల భూపాల్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments