నిన్న 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం భాయ్ జన్మదిన వేడుకలు షమ్స్ నగర్, మదీనా కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ కాలనీలలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాలను నదీమ్, అసద్, సాద్, ఇర్ఫాన్, ముసైబ్, ఫైజాన్, జునైద్, రిజ్వాన్ తదితర యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్పొరేటర్ ఇబ్రహీం భాయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments