నల్గొండ పట్టణంలోని శాంతి నగర్ లో పులిమామిడి గ్రామ మాజీ సర్పంచ్ అలుగుబెల్లి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.
చీకటి వెలుగు.నల్గొండ.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి , వారి సతీమణి నల్గొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వనజాత గారికి , వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ మాజి కౌన్సిలర్ కర్నాటి కరుణా కర్ రెడ్డి, సీనియర్ నాయకులు కట్ట వెంకట్ రెడ్డి , యామ దయాకర్ , దశరథ్ రెడ్డి ,
కంచరకుంట్ల గోపాల్ రెడ్డి , వంగాల అనిల్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments