చీకటి వెలుగు నల్లగొండ.
నేడు నల్లగొండ నగరపాలక సంస్థ కమిషనర్ గా బి. వంశీకృష్ణ బాధ్యతలను స్వీకరించారు, అనంతరం జిల్లా సమావేశానికి హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ , ప్రభుత్వవిప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య లకు,నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments