ePaper
Wednesday, April 22, 2026

అటల్ పెన్షన్ యోజనకు భారీ స్పందన

అటల్ పెన్షన్ యోజన (APY) మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ పథకంలో మొత్తం 9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు నమోదు అయ్యారు.

2015లో ప్రారంభమైన ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా అమలు చేస్తున్నారు.

ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది.

పథకం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో నమోదు సంఖ్యలు వేగంగా పెరుగుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!