ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో కనిపించిన “బొద్దింకల పార్టీ” క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డెలివరీ యాప్‌లో ప్రచార తరహాలో కనిపించిన ఈ పోస్టర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “బొద్దింకల పార్టీ అస్సలు తగ్గట్లేదుగా” అంటూ మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి.
రాజకీయ ప్రచారాలను పోలిన ఈ క్రియేటివ్ క్యాంపెయిన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇది అసలు ప్రమోషనల్ క్యాంపెయినా? లేక సోషల్ మీడియా సెటైరా? అన్నదానిపై కూడా చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments