అయోధ్య రామ మందిర పరిపాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా కృష్ణమోహన్ నియమితులయ్యారు.
ఆలయ నిర్వహణ, పరిపాలన, భక్తులకు అందించే సేవల పర్యవేక్షణతో పాటు ట్రస్ట్‌కు సంబంధించిన కీలక కార్యక్రమాలను ఆయన సమన్వయం చేయనున్నారు.
కృష్ణమోహన్ నియామకంతో రామ మందిర అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు వేగవంతం అవుతాయని ట్రస్ట్ వర్గాలు భావిస్తున్నాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments