తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌ను విస్తరించారు. కూటమి భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వీీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు చెరొక మంత్రి పదవిని కేటాయించారు.
ఈ నిర్ణయంతో కూటమి సమీకరణాలకు మరింత బలం చేకూరనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్తగా ఎంపికైన మంత్రుల ప్రమాణ స్వీకారం త్వరలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments