ePaper
Friday, September 4, 2026

21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం భాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా

నిన్న 21వ డివిజన్ కార్పొరేటర్ ఇబ్రహీం భాయ్ జన్మదిన వేడుకలు షమ్స్ నగర్, మదీనా కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ కాలనీలలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమాలను నదీమ్, అసద్, సాద్, ఇర్ఫాన్, ముసైబ్, ఫైజాన్, జునైద్, రిజ్వాన్ తదితర యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్పొరేటర్ ఇబ్రహీం భాయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!