ePaper
Friday, September 4, 2026

సీనియర్ జర్నలిస్ట్ కొలనుపాక కుమారస్వామికి మీడియా అక్రిడిటేషన్ కార్డు

వరంగల్ జిల్లా ఫ్రీలాన్సర్ సీనియర్ జర్నలిస్ట్ కొలనుపాక కుమారస్వామికి 2026-2028 కాలానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కార్డును జిల్లా పౌరసంబంధాల అధికారి శ్రీమతి ప్రేమలత అందజేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అర్హులైన పాత్రికేయులకు కార్డులు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మెండు రవీందర్, బొడిగ శ్రీనివాస్ పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!