ePaper
Saturday, May 30, 2026

రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక.. రైల్వే భద్రతపై కేంద్రం అలర్ట్

ఇటీవల రైల్వే మౌలిక వసతులు, రైళ్ల నిర్వహణను లక్ష్యంగా చేసుకుని చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ప్రయాణ సమయంలో రైల్వే ప్రాంగణాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

ప్రయాణికుల సహకారంతో రైల్వే భద్రతను మరింత బలోపేతం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లు మరియు ఇతర ప్రాంగణాల్లో అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!