ePaper
Wednesday, April 15, 2026

ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల… మొత్తం 3,003 ఖాళీ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 3,003 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

టెన్త్, ఇంటర్ (12వ తరగతి), డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నియామకాలు SSC నిర్వహించే వివిధ పరీక్షల ద్వారా జరుగుతాయి. ముఖ్యంగా CHSL, CGL, MTS వంటి పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలను తెలుసుకుని సమయానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!