ePaper
Friday, April 17, 2026

వరంగల్ ప్రెస్ క్లబ్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాల్గొన్నవారు అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, సహాయ కార్యదర్శులు, ఈసీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!