తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో అధికారికంగా స్వాగతం తెలిపిన అనంతరం గవర్నర్ రాజ్ భవన్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేశారు.
గవర్నర్ రాకతో రాజధానిలో అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments