ePaper
Monday, July 27, 2026

ఆయుర్వేద ప్రొడక్షన్ లు ఏర్పాటు చేయడం అభినందనీయం. మేయర్.

చీకటి వెలుగు నల్గొండ.

ఆయుర్వేద ప్రొడక్షన్లు, ఏర్పాటు చేయడం అభినందనీయమని, అందరం ఆరోగ్యకరమైన ఆయుర్వేద ఉత్పత్తులను అలవర్చు కోవడం ఉపయోగకరమని, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అన్నారు. పట్టణంలోని ఎల్ పి టి మార్కెట్లో వర్షిత వేదాలెక్స్ ఆయుర్వేద హోమ్ ప్రోడక్ట్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ ట్రైనర్ డాక్టర్ కీర్తన రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ సిసిఐ బ్యాంక్ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏడ్ల శ్రీనివాస్, లతో కలిసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. సందర్భంగా మేనేజర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ప్రోడక్ట్లను అందజేసి వారి మన్నలనుపొందాలని, తెలిపారు. అనంతరం నిర్వాహకులు మూర్త జనార్ధన్, సరిత, యాదగిరి సుమతి , పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!