హయత్‌నగర్: బాతుల చెరువు రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి రోడ్డుపై బురద పేరుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి, తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments