కంది సూర్యనారాయణ, నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు దివంగత మార్రి లక్ష్మణ్ స్మారక అవార్డులకు ఎంపికయ్యారు.
నాయీ బ్రాహ్మణ జన సంస్థ సలహాదారు డాక్టర్ రాపోలు సుదర్శన్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం పోరాడుతూ, వారి అభివృద్ధికి మార్రి లక్ష్మణ్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ అవార్డులను వచ్చే నెల 8న హనుమాన్ టేకిడీలోని బీసీ సాధికారత భవన్‌లో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments