నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, వరమహాలక్ష్మీ దేవిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా నల్లగొండ ప్రజలందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. 🙏🌸
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments