ePaper
Monday, September 7, 2026

నల్గొండ పట్టణంలోని 3వ డివిజన్ శేషమ్మ గూడెం పాతపల్లె లో సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలి.బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లగొండ కంటెస్టెడ్ MLA పిల్లి రామరాజుయాదవ్.*

చీకటి వెలుగు నల్లగొండ.

ఈ రోజు 3 వ డివిజన్ పాత పల్లె లోని గ్రామం లో పర్యటించి అక్కడి సమస్య ల పై మాట్లాడుతూ గ్రామం లో డ్రైనేజి లు మొత్తం నిరూపయోగం గా మరి ప్రధాన రహదారి వెంట పూర్తి గా రోడ్డు పైకి వస్తువున్నాయి ఈ దారి గుండా పాత పల్లె, శేషమ్మ గూడెం,తానేధర్ పల్లి గ్రామాల ప్రజలు నిరంతరం వెళ్తావుంటారు తీవ్ర ఇబ్బంది పాడుతా ఉన్నారు వర్షా కాలం దారి మొత్తం నీటి మాయం అవుతుంది అయినప్పటి అధికారులు గాని స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు నియోజకవర్గం లోని సమస్యలు పట్టించుకోకుండా గాలి మోటార్లలో గాలికి తిరుగు తా ఉన్నాడు తానేధర్ పల్లి గ్రామం ను దాత్తతు తీసుకొని అభివృద్ధి చేస్తా అని కళ్లి బొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయుంచు కొని మల్లీ గ్రామాల, డివిజన్ ల వైపు కనీసం వెళ్లకుండా కేవలం హైదరాబాద్, క్యాంపు కార్యాలయం కె పరిమితం అయి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి నేను అభివృద్ధి ప్రధాత అని పిట్టల దొర మాటలు మాత్రమే.
ఇప్పటికైనా పట్టించుకోని పాత పల్లె గ్రామం డ్రైనేజి, రోడ్లు నిర్మాణం చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలు పూర్తి చేయకుంటే ఈ గ్రామం ల ప్రజల తో మంత్రి క్యాంపు ఆఫీస్ ముట్టడి చేస్తానని ప్రజల సమస్యలను పారష్కరించే వరకు వాళ్ళ కు అండగా నిలబడి నిరంతరం పోరాటం చేస్తానని తెలియ చేయడం జరిగింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!