ePaper
Friday, July 24, 2026

బీజేపీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుల నియామకం

నల్లగొండ, జూలై 23: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, నల్లగొండ జిల్లా ఇన్‌ఛార్జ్ శ్రీ ఉదయ్ ప్రతాప్ జీ ఆమోదంతో, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి, ప్రజాసేవలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ ఆశయాల సాధనకు నూతనంగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులు విశేషంగా కృషి చేస్తారనే విశ్వాసాన్ని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వ్యక్తం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!