చీకటి వెలుగు నలగొండ.
నల్గొండ మండలంలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో నేడు చర్లపల్లి చేనేత సహకార సంఘం పానెల్ నుండి చైర్మన్గా ముషం రవి, డైరెక్టర్లుగా గంజి రమేష్ తండ్రి బక్కయ్య, గంజి రమేష్ తండ్రి ఈశ్వరయ్య నామినేషన్లను అందజేశారు. మరియు రాపోలు బిక్షం మరియు సభ్యుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు..
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments