ePaper
Thursday, April 30, 2026

జిల్లాలోని అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందీప్ హై స్కూల్ విద్యార్థులు.

పదవ తరగతి 2025. 26 ఫలితాల్లో సందీప్ హై స్కూల్ విద్యార్థులు జిల్లాలోని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పాఠశాల వ్యవస్థాపకులు సత్యనారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. పాఠశాల నుండి హాజరైన విద్యార్థులు 100% ఉత్తీర్ణులై వై మధు శ్రీ 576 మార్కులు సాధించి, పాఠశాలలో మొదటి స్థానం సాధించగా,500 పైగా 25 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా అచ్యుత మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాలని పాఠశాలలో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!