ePaper
Friday, May 1, 2026

నల్గొండ: ఎస్ఎస్సీ 2025–26 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ సత్తా

నల్గొండ పట్టణంలో ఎస్ఎస్సీ 2025–26 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అగ్రగామిగా నిలిచారు.

ఈ ఫలితాల్లో

  • ఎస్. వర్షిత 572 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది
  • ప్రశాంత్ రెడ్డి, కార్తీక్ కుమార్ 568 మార్కులు సాధించారు
  • మణిదీప్ 567 మార్కులు
  • రఘువర్ధన్ రెడ్డి 566 మార్కులు
  • వైష్ణవి 562 మార్కులు
  • యశ్వంత్, గర్షిత్ 552 మార్కులు
  • నికిత 551 మార్కులు సాధించి ప్రతిభ చాటారు

100% ఉత్తీర్ణత సాధించడం పాఠశాల విజయానికి మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది. ఈ ఫలితాలతో ప్రేరణ స్కూల్ పట్టణంలో అగ్రగామిగా నిలిచిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జి. మమత విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని అభినందించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!