ePaper
Friday, September 4, 2026

భజరంగ్ ను సన్మానించిన బిజెపి నాయకులు

. చీకటి వెలుగు నల్లగొండ.

ఫోటోగ్రఫీ రంగంలో తన ప్రతిభ చాటుకుంటూ రాష్ట్ర జాతీయ స్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది భ జరంగ్ ప్రసాద్ ఇటీవల ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన పోటీలలో రెండు అవార్డులు సాధించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇప్పటికీ 84 అవార్డులు సాధించి జిల్లాకే ఎంతో వన్నె తెచ్చి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని ఘనంగా సన్మానించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!