ePaper
Friday, May 15, 2026

కలెక్టర్‌ను కలిసిన నవ యువ బృందం.. రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ

‘నవ యువ’ బృందం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగును కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించింది.

స్థానిక రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సౌకర్యాల మెరుగుదలపై కలెక్టర్‌తో సమావేశమయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతు సహాయం అందిస్తామని నవ యువ బృందం తెలిపింది.

యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!