ePaper
Friday, September 4, 2026

నల్గొండలో విద్యార్థి హక్కుల కోసం యువ నాయకుడు ఎండీ ఆదిల్ పోరాటం

📚 విద్యను కాపాడుదాంవిద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం అనే నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ నల్గొండ డివిజన్ నాయకులు ఎండీ ఆదిల్ విద్యార్థి సమస్యలపై ఉద్యమ పంథాలో ముందుకు సాగుతున్నారు.

✊ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రతి విద్యార్థికి సమాన విద్య – సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఉద్యమాలను మరింత బలపరుస్తున్నారు.

🏫 ఫీజుల పెంపు, హాస్టల్ సమస్యలు, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, నిరుద్యోగం వంటి అంశాలపై విద్యార్థుల తరఫున నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు.

🗣️ “విద్యార్థి ఉద్యమాలే భవిష్యత్తుకు దారి” అని ఎండీ ఆదిల్ పేర్కొన్నారు.

✍️ MD. ADIL
SFI – Nalgonda Division Leader 


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!