ePaper
Sunday, April 12, 2026

ఆశా భోస్లే ఆసుపత్రిలో చేరిక… గుండెపోటుతో అత్యవసర చికిత్స

ప్రముఖ గాయని ఆశా భోస్లే గుండెపోటుకు గురవడంతో ముంబైలోని బ్రిచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు.

ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్చి తక్షణ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పై వైద్యులు నిశితంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

బ్రిచ్ కాండీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రతిత్ సమ్దాని తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని, పరిస్థితి పై నిరంతరం నిఘా ఉంచుతున్నామని తెలిపారు.

ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!