ePaper
Tuesday, September 8, 2026

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

చేనేత సహకార సంఘం ఎన్నికలకు నేడు చివరి రోజు చైర్మన్ అభ్యర్థిగా రాపోలు భిక్షం తండ్రి రంగయ్య, తన ప్యానల్ నుండి డైరెక్టర్లుగా రాపోలుశ్రీనివాసులు తండ్రి వెంకయ్య, గంజి రమేష్ తండ్రి చొక్కాయ, రాపోలు నరసింహ తండ్రి లింగయ్య, రాపోలుయాదగిరి తండ్రి వెంకయ్య, గడ్డంసునీత భర్త సైదులు, గజం జయసుధ భర్త యాదిగిరి, రాపోలు యాదగిరి తండ్రి వెంకయ్య, డబ్బులు భాస్కర్ తండ్రి సత్తయ్య, రాపోలు విజయ్ తండ్రి శరభయ్య, తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి రాపోలు బిక్ష మాట్లాడుతూ చేనేత కార్మికుల కు, నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చేనేత కార్మికులందరూ తన విజయానికి సహకరించాలని కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!