ePaper
Sunday, June 7, 2026

నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం.. సురక్షిత ఆహారం.. ప్రతి ఒక్కరి హక్కు

ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం (World Food Safety Day) నిర్వహిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడంపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ ఏడాది థీమ్ “From Burden to Solutions – Safe Food Everywhere” గా నిర్ణయించారు.

ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలు, వాటి ప్రభావం, ప్రాణనష్టాలపై సేకరించిన సమాచారం ఆధారంగా సమర్థవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన పరిష్కారాలను అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ థీమ్ నొక్కి చెబుతోంది.

సురక్షిత ఆహారం ప్రజారోగ్యానికి మూలస్తంభమని, ఆహార ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ప్రతి దశలో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!