ePaper
Tuesday, April 21, 2026

వైష్ణవి‌తో షణ్ముఖ్ నిశ్చితార్థం… ఫొటోలు వైరల్

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తన వ్యక్తిగత జీవితంపై శుభవార్త ప్రకటించారు.

షణ్ముఖ్ తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షణ్ముఖ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!