చీకటి వెలుగు నల్లగొండ.
పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో గల శ్రీ షిరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయినాధునికి కాగడహారతి సుప్రభాత సేవ, అలంకరణ ప్రధమ పూజ, వ్యాస మహర్షి గురు పూజ, ధూప్ సంధ్య హారతి, పల్లకి సేవ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని కమిటీ అధ్యక్షులు బోయినపల్లి రాంబాబు, తెలిపారు. ఈ కార్యక్రమం ప్రత్యేక పూజ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాసులు, ఉప కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి పోలిశెట్టి కృష్ణ, కార్యవర్గ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments