ePaper
Saturday, July 25, 2026

విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి: విద్యార్థి సంఘాల పిలుపు

నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఈ ఘటనకు నిరసనగా రేపు నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, ప్రజలు విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ (SFI), పీడీఎస్‌యూ (PDSU), ఎన్‌ఎస్‌యూఐ (NSUI), ఏఐఎస్‌ఎఫ్ (AISF), ఏఐఎఫ్‌డీఎస్ (AIFDS), ఏఐఎస్‌బీ (AISB) విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!