ePaper
Thursday, July 23, 2026

ఓటరు జాబితా నమోదులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కాసం వెంకటేశ్వర్లు

చీకటి వెలుగు నల్గొండ

..నల్గొండ బిజెపి జిల్లా కార్యాలయం లొ నల్గొండ అసెంబ్లీ sir సమావేశం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, పాల్గొని మాట్లాడుతూ ఫోటోలు జాబితా నమోదులో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఓటర్లు చైతన్యం చేసినమోదు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో
బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ,గోలి మధుసూదన్ రెడ్డి , వీరెళ్లి చంద్ర శేఖర్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి ,పిలి రామరాజు , పోతెపాక లింగస్వామి , విద్యా సాగర్ రెడ్డి ,పక్కిర్ మోహన్ రెడ్డి మిర్యాల వెంకటేశం బొగరి అనిల్ కుమార్ భిక్షం,రవి గడం వెంకట్ రెడ్డి బాకీ నర్సింహా, తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!