ePaper
Monday, June 29, 2026

ప్రశాంతతకు నిలయం వశిష్ట విహార్.

చీకటి వెలుగు నల్లగొండ

పట్టణానికి సమీపంలో ప్రశాంత వాతావరణంలో వశిష్ట విహార్ నూతన గృహనియాలకు, ఆహ్లాదకర వాతావరణానికి పట్టణానికి చేరువలో అన్ని వసతులతో నిండి ఉన్న వశిష్ట విహార్ లో నేడు బ్రహ్మశ్రీ కె.వి.శర్మ పల్లవి, రుద్రాదిత్య, దాక్షాయిని, చంద్రయ్య ఈశ్వరమ్మ ల నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో, వాస్తు పూజ హోమం శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీఏ మధుసూదన్ రెడ్డి, బంధువులు శిష్యులు, సన్నిహితులు కార్పొరేటర్లు వివిధ పార్టీల నాయకులు విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!