మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ముదిగుల పావని రమేష్, పార్టీ చైర్మన్ పప్పు వెంకటయ్య, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పబ్బు రాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శిబిరంలో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments