ePaper
Monday, April 20, 2026

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో కీలక సమావేశం

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో జగిత్యాలకు బయలుదేరనున్నారు.

జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

తదుపరి సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సమావేశం, సభకు రాజకీయ ప్రాధాన్యత నెలకొంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!