ePaper
Thursday, September 3, 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మెరుగు చార్లెస్ రాకెండు కుమార్ ఉద్యోగ విరమణ

చీకటి వెలుగునల్లగొండ,:

నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ శ్రీ మెరుగు చార్లెస్ రాకెండు కుమార్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, కళాశాల అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో ఆయన చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
దీర్ఘకాలం విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రిన్సిపాల్ శ్రీ మెరుగు చార్లెస్ రాకెండు కుమార్ గారిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆయన భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా సాగాలని అధ్యాపకులు, సిబ్బంది ఆకాంక్షించారు.
కళాశాల అధ్యాపకులు, సిబ్బంది
కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), నల్లగొండ.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ గారు శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ Ashraf Ali, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి దస్రు నాయక్ వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ ధనరాజ్ అవిలయ్య ,రాజశేఖర్, రమేష్ , మోహన్ రావు ఆదిరెడ్డి, అశోక్ రెడ్డి కాశయ్య, లక్ష్మీనారాయణ చిత్రం యాదగిరి హేమచందర్, అరుణ్ కుమార్, సుధారాణి మాతేశ్వరి, జోష్నా ,Sheba మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో ఎంవీ గోన రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారుప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ప్రిన్సిపాల్ శ్రీ మెరుగు చార్లెస్ రాకెండు కుమార్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సోమవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, కళాశాల అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో ఆయన చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
దీర్ఘకాలం విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రిన్సిపాల్ శ్రీ మెరుగు చార్లెస్ రాకెండు కుమార్ గారిని ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆయన భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా సాగాలని అధ్యాపకులు, సిబ్బంది ఆకాంక్షించారు.
కళాశాల అధ్యాపకులు, సిబ్బంది
కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), నల్లగొండ.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ గారు శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ Ashraf Ali, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి దస్రు నాయక్ వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ ధనరాజ్ అవిలయ్య ,రాజశేఖర్, రమేష్ , మోహన్ రావు ఆదిరెడ్డి, అశోక్ రెడ్డి కాశయ్య, లక్ష్మీనారాయణ చిత్రం యాదగిరి హేమచందర్, అరుణ్ కుమార్, సుధారాణి మాతేశ్వరి, జోష్నా ,Sheba మరియు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో ఎంవీ గోన రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!