ePaper
Sunday, September 6, 2026

వృత్తి విద్య పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళ

చీకటి వెలుగు.

వృత్తి విద్య కోర్సులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈనెల 14న ఉమ్మడి జిల్లా కేంద్రంలోని కెపిఎం వృత్తివిద్యా జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ రవీందర్ అన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన ఫ్లెక్సీని కళాశాలలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 2024 నుండి ఇంటర్ వృత్తి విద్య కోర్సులో ఉత్తీర్ణులైన వారు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని 162
కంపనీలు జాబ్ మేళాలో పాల్గొనే వారికి ఉద్యోగ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఫోటో రైటప్:-1. జాబ్ మేళా ఫ్లెక్సీ ని ఆవిష్కరిస్తున్న దృశ్యం


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!