ePaper
Sunday, September 6, 2026

సాల్మన్ రాజ్ ను ఘనంగా సన్మానించిన ఉద్యోగులు.

చీకటి వెలుగు నల్లగొండ

నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ జీవి గూడెం నల్లగొండ జిల్లా నందు పదోన్నతి ద్వారా ఎం జయ సాల్మన్ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవోస్ నల్గొండ జిల్లా కోశాధికారి నీటిపారుదల శాఖ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేడి జయరావు.
కార్యదర్శి వి మధుసూదనాచారి సహాధ్యక్షులు సిహెచ్ మహేష్
వైస్ ప్రెసిడెంట్ దుర్గయ్య
వైస్ ప్రెసిడెంట్ ఎండి యూనస్
వైస్ ప్రెసిడెంట్ ఎస్ విజయ రాజు
వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్యాం ప్రసాద్ శౌరి మరియు ఏఈ రాజరత్నం మరియు సర్కిల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొని పర్యవేక్షకు ఇంజనీర్ గారికి శుభాకాంక్షలు అభినందలు తెలియజేశారు,


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!