ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్ల కెప్టెన్సీపై స్పష్టత వస్తోంది. ఈసారి పాత అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు కూడా నాయకత్వ బాధ్యతలు అప్పగించే దిశగా ఫ్రాంచైజీలు ముందుకు సాగుతున్నాయి.
పలువురు జట్లు తమ పాత కెప్టెన్లను కొనసాగిస్తుండగా, మరికొన్ని జట్లు కొత్త ముఖాలకు అవకాశాలు ఇస్తున్నాయి. దీంతో ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.
ప్రేక్షకులు కూడా ఈసారి ఎవరు ఫైనల్ చేరతారు, ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నదానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
IPL 2026 – జట్ల కెప్టెన్లు (అంచనా):
Mumbai Indians – Hardik pandya
CsK – ruthuraj gaikwad
Rcb – rajat patidar
Kkr – Rahane
Sunriser hyd- ishan Kishan
Dc – axar patel
Punjab kings – shreyas iyer
RR – riyan parag
Lsg – rishabh pant
GT – Gill
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments